జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…|| తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…|| పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||
జానపదా జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర అనునిత్యం...
On Facebook
Showing posts with label Lyrics. Show all posts
Showing posts with label Lyrics. Show all posts
Subscribe to:
Posts (Atom)
Jai Telangana